Saturday, August 14, 2021

అగ్ని పరీక్ష - 1970


( విడుదల తేది : 10.07.1970 శుక్రవారం )
శ్రీ పద్మాలయా మూవీస్ వారి
దర్శకత్వం: కె. వరప్రసాదరావు
సంగీతం: పి. ఆదినారాయణరావు
తారాగణం : కృష్ణ , విజయనిర్మల, పద్మనాభం, గుమ్మడి, నాగభుషణం, ఛాయాదేవి...

01. ఇదా మీ సభ్యతా ఇదా మీ నాగరికత ఇదేనా సంస్కృతి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
02. ఎలాగనీ ఎలాగనీ నిండిన మనసందాకా నిలుచుండలేక - పి.సుశీల - రచన: దేవులపల్లి
03. కలవారి వినోదాల మగవారి విలాసాల కలకాలం బానిసగా - పి.సుశీల - రచన: దాశరధి
04. కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు - ఘంటసాల - రచన: కొసరాజు
05. నాలోన నిన్ను చూసుకో ఒహైఒహైఒహైఒహై నీలో - ఘంటసాల,సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment