Sunday, March 11, 2012

అక్కా చెల్లెలు - 1970


( విడుదల తేది: 01.01.1970 గురువారం )

జగపతి ఫిలింస్ వారి 
దర్శకత్వం: అక్కినేని సంజీవి 
సంగీతం : కె.వి. మహదేవన్ 
తారాగణం : అక్కినేని, జానకి, కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, పద్మనాభం,రమాప్రభ, శాంతకుమారి...

01. ఇది మతికి మనసుకు పోరాటం తల్లి మనిషితో దేవుని చెలగాటం చెల్లి - ఘంటసాల - రచన: ఆత్రేయ 
02. ఓ పిల్లా ఫఠఫఠలాడిస్తా ఓహొ ఓపిల్లా చకచకలాడిస్తా - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు
03. చకచకలాడే పడుచుంది రెపరెపలాడె పొగరుంది చాటుకిరా మాటుంది - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణా - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
05. పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులోయమ్మ  - పి.సుశీల - రచన: ఆత్రేయ
06. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన శ్రీవారేమనుకున్నా - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
07. సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా సరదాలు తీర్చుకుందాం నాతో - పి.సుశీల - రచన: ఆరుద్ర



No comments: