( విడుదల తేది: 01.05.1974 బుధవారం )
| ||
---|---|---|
పద్మాలయా పిక్చర్స్ వారి దర్శకత్వం: వి. రామచంద్రరావు సంగీతం: పి. ఆదినారాయణరావు తారాగణం: కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, జగ్గయ్య, త్యాగరాజు,మంజుల, చంద్రమోహన్... | ||
01. అరుణాయ శరణ్యాయ కరుణారస ( శ్లోకం ) - మంగళంపల్లి - మూలం: సూర్యాష్టకం 02. ఓ విప్లవజ్యోతి జోహారు ఓ ఓ ఓ - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర 03. కొండదేవతా నిన్ను కొలిచే - బాలు,ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు 04. జంబైలో జోరు జంబై హైలెస్స- ఎల్.ఆర్.ఈశ్వరి, బాలుబృందం - రచన: కొసరాజు 05. తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా - ఘంటసాల, రామకృష్ణ బృందం - రచన: శ్రీశ్రీ 06. పద్మాలయాయ పద్మకరాం పద్మపత్ర ( పద్యం ) - ఎస్.పి. బాలు 07. రగిలింది విప్లవాగ్ని ఈరోజు ఆ ఆగ్నిపేరు - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర 08. వందేమాతర మంటూ నినదించిన బంగాళం - ఎస్.పి. బాలు 09. వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తాడు నెలరాజు - పి.సుశీల - రచన: డా. సినారె 10. వెన్నెల లెంతగా విరిసిన గాని చంద్రుడ్ని - పి. సుశీల కోరస్ - రచన: డా. సినారె 11. Happy Happy Christamas - Rita Group - Written by Aadinarayana Rao |
Sunday, March 11, 2012
అల్లూరి సీతారామరాజు - 1974
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment