( విడుదల తేది: 12.04.1953 గురువారం )
| ||
---|---|---|
శ్రీ గజాననా వారి దర్శకత్వం: కె. ఎస్. రామచంద్రరావు, కె. వేంబూ సంగీతం: సి. ఎన్. పాండురంగన్ గీత రచన: సదాశివబ్రహ్మం తారాగణం: రామచంద్ర కాశ్యప, రేలంగి, ఎస్. వరలక్ష్మి, శేషమాంబ, గిరిజ, సూర్యకాంతం | ||
01. ఇల్లాలు ఇల్లాలు ఇంటికలంకారం ఇహ పరమునకు - ఎం.ఎల్. వసంతకుమారి 02. దేవీ ఈశ్వరీ మాంపాహీ కాత్యాయినీ నీ పదాంబుజములే - ఎస్. వరలక్ష్మి 03. మహా గణేపతే గజాననా కావక పావనా - ఎం.ఎల్. వసంతకుమారి - ఈ క్రింది పాటలు,వివరాలు అందుబాటులో లేవు - 01. అమ్మా నిను మది నమ్మితి మమ్మా వేమరు మము కరుణింపు - 02. ఉయ్యాలలూగవోయి పాపాయి నానోము పంట - ఎస్. వరలక్ష్మి బృందం 03. జీవితమానందం పల్లెల్లో జీవితమే ఆనందం - ఘంటసాల బృందం 04. తీరెనుగా చెలువారెనుగా మనోవా౦ఛలీవేళ - ఎస్. వరలక్ష్మి, ఘంటసాల 05. నవమాసములు మోసి నను గాంచి నావు కౌగిట నను - ఎస్. వరలక్ష్మి 06. నినుచూసే భాగ్య మెన్నటికైనా కలదా జగాన - ఎస్. వరలక్ష్మి 07. బ్రతుకింతే కాదా సుఖదు:ఖాల గాధ - ఘంటసాల 08. లీలా హాల్లో లీలా ఓపెన్ ది డోర్ లీలా హూ ఈజ్ ఇన్సైడ్ - 09. వసంతసమయ మిదేకదా జీవితాన - |
Thursday, March 15, 2012
కోడరికం - 1953
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment