Monday, May 25, 2009

తోడికోడళ్ళు - 1957


( విడుదల తేది: 11.01.1957 - శుక్రవారం )
అన్నపూర్ణా వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు,కన్నాంబ,సూర్యకాంతం, 
జగ్గయ్య,రాజసులోచన,రేలంగి

01. ఆడుతు పాడతు పనిజేస్తుంటే అలుపు సొలుపేమున్నది - ఘంటసాల,పి. సుశీల - రచన: కొసరాజు
02. ఎంతెంత దూరం కోసెడు దూరం మీకు మాకు చాలా - పి. సుశీల,కె.రాణి బృందం - రచన: ఆత్రేయ
03. ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తి ధారపోసి ...నలుగురు కలసి (బిట్) - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ
04. కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి చానా బుగ్గమీద - ఘంటసాల - రచన: ఆత్రేయ
05. కలకాలమీ కలత నిలిచేది కాదు కనుమూసి కాసేపు - పి. సుశీల - రచన: తాపీ ధర్మారావు
06. గాలి పఠం గాలి పఠం రంగురంగుల గాలి పఠం - ఘంటసాల, పి. సుశీల, కె. రాణి - రచన: కొసరాజు
07. టౌను పక్క కెళ్ళద్దురా డింగరి డాంబికాలు పోవద్దురా - ఘంటసాల,జిక్కి - రచన: కొసరాజు
08. నలుగురు కలసి పొదుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ
09. నీ సోకు చూడకుండా నవనీతమ్మా నే నిముసమైనా - మాధవపెద్ది, జిక్కి - రచన: కొసరాజు
10. పొద్దయినా తిరగకముందే చుక్కైనా పొడవక ముందే రెక్కలు కట్టుకు - జిక్కి - రచన: శ్రీశ్రీ
11. పెళ్ళి ఆడిన భర్త పీకపై కూర్చిండి మెదలీయనిదాని (పద్యం) - మాధవపెద్ది - రచన: కొసరాజు
12. బస్తీ బ్రతుకేలా మనకు బస్తీ బ్రతుకేలా పాడి పంటలతో - ఘంటసాల,పి. సుశీల బృందం 
                 - రచన: కొసరాజు ( ఈ పాట చిత్రంలో లేదు - రికార్డ్ రూపంలో ఉన్నది )
13. ముల్లోకములనేలు చల్లని మాతల్లి పాలించు మిమ్మెపుడు - పి. సుశీల బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment