Monday, May 25, 2009

తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్)


( విడుదల తేది: 06.12.1957 - శుక్రవారం )
నరసరాజు కంపెనీ వారి 
దర్శకత్వం: పి. పుల్లయ్య 
సంగీతం: జి. రామనాధన్ మరియు పామర్తి 
గీత రచన : శ్రీశ్రీ 
ఆర్కెస్ట్రా : ఘంటసాల పార్టి 
తారాగణం: శివాజీ గణేశన్, సావిత్రి, కన్నాంబ 

01. ఆరని మంట నా హృదయమందు రగిల్చి రణాంగనమ్ములో ( పద్యం ) - ఘంటసాల 
02. ఓంకారమై ధ్వనించు నాదం దాని ఝంకారమే దివ్యగీతం - ఘంటసాల 
03. చిన్నారి బావా పున్నాగ పూవా వద్దు వద్దు ఓ రాజా ఒంకరటింకర తోవ - పి. లీల
04. నా నోముల్ పండించవో ఇక నా నోముల్ పండించవో మాత నను నీవు - పి. లీల
05. మోహన మూర్తిని చంద్రుని కనవే మేఘరధానే విడలేడే పాడిన - పి.లీల, ఘంటసాల 
06. రాజయోగమే మాది అనురాగయోగమిక మనది - పి.లీల, ఘంటసాల బృందం 
07. హే ఝమక్ ఝమ సింగం పిల్ల బోలే అయ్యవో వయ్యారం మీరే - జిక్కి బృందం

               - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. రా రా రా మది మెరియవా అదనరయవా మది మెరియవా - ఎం.ఎల్. వసంతకుమారి
02. ధర్మ దీక్షను వీడకోయీ తల ఎన్నడు వంచకోయీ -



1 comment: