Friday, July 23, 2021

కంచుకోట - 1967


( విడుదల తేది: 22.03.1967 బుధవారం )
విశ్వ శాంతి వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి.రామారావు, కాంతారావు, సావిత్రి, దేవిక, ఉదయకుమార్

01. అర్దరేతిరికాడ అత్తయ్యనాకు కలలోకి - ఎల్. ఆర్. ఈశ్వరి,అప్పారావు - రచన: యు. విశ్వేశ్వరరావు
02. ఈ పుట్టిన రోజు నీ నోములు పండిన రోజు దివిలొ భువిలో- పి.సుశీల బృందం - రచన: దాశరధి
03. ఈడొచ్చిన పిల్లనోయి హోయి హోయి నిను ఆడించే - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
04. ఉలికిఉలికి పడుతుంది గిలిగింత పెడుతుంది ఎందుకో ఏమో - పి.సుశీల - రచన: డా. సినారె
05. ఎచటనోగల స్వర్గంబు నిచట దింపి నన్ను మురిపించి ( పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 
06. భం భం భం పట పట పట భజగోవిందం - కె. జమునారాణి,పిఠాపురం - రచన: కొసరాజు
07. లేదు లేదనిఎందుకు నీలో ఉన్నది లేదు లేదని దాస్తావు - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ 
08. సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకరా సరిలేరు - పి.సుశీల, ఎస్. జానకి - రచన: డా. సినారె
09. సిగ్గెందుకే చెలి సిగ్గెందుకే అందాలకే నువ్వు అందానివి - పి.సుశీల, ఎస్. జానకి - రచన: మహారధి
10. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయనతాం న్యాయేన మార్గాన ( శ్లోకము ) - ఘంటసాల - వాల్మీకి కృతం
11. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ: క్లీం (సంప్రదాయ శ్లోకము ) - పి.లీల



No comments:

Post a Comment