Friday, July 23, 2021

చదరంగం - 1967


( విడుదల తేది: 19.05.1967 శుక్రవారం )
యస్.వి. ఆర్. ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎస్.వి. రంగారావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎస్.వి. రంగారావు, హరనాధ్, జమున, అంజలీదేవి, ధూళిపాళ 

01. కొంటె నవ్వుల గుంటా నేను నీకే - జె.వి. రాఘవులు,పిఠాపురం, స్వర్ణలత - రచన: దాశరధి
02. జీవితమే చదరంగం అడుగడున ఆటంకం - ఘంటసాల, పి. సుశీల - రచన: దాశరధి
03. తారంగం మా బాబు తారంగం నీవలనే ఈ ఇంట్లో - పి.సుశీల - రచన: దాశరధి
04. నీవెవరన్నా నేనెవరన్నా నీలోను నాలోను శివుడొక్కడన్నా - మాధవపెద్ది - రచన: దాశరధి
05. నవ్వని పువ్వే నవ్వింది తన తుమ్మెదరాజును - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి
06. బంగరు బొమ్మా సీతమ్మా ఇల్లాలంటే నీవమ్మా - ఘంటసాల - రచన: దాశరధి
07. వలచిన మనసే మనసు వలపే జగతికి సొగసు - రచన: దాశరధి
( గాయకులు: ఘంటసాల,పి.సుశీల,పిఠాపురం,మూర్తి,తిలకం,మాధవపెద్ది,స్వర్ణలత,వసంత ) 


No comments:

Post a Comment