Thursday, March 15, 2012

కధానాయకురాలు - 1971


( విడుదల తేది: 25.03.1971 గురువారం )
శ్రీ సరస్వతి చిత్ర వారి
దర్శకత్వం: గిడుతూరి సూర్యం
సంగీతం: ఏ. ఏ. రాజ్
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ, నాగభూషణం, రాజబాబు, పుష్పకుమారి

01. అటు చూడు ఇటు చూడు ఎటు చూస్తే అటు జంటలు - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
02. అమ్మ కష్టజీవి గుండెలోన మండువాడే - ఘంటసాల కోరస్ - రచన: ఏల్చూరి సుబ్రహ్మణ్యం
03. కార్మిక సోదర ప్రజలారా ఓ కష్ట (బుర్రకధ) - పి.సుశీల బృందం - రచన: సుంకర సత్యనారాయణ
04. చూడు షరాబీ ఈ లేత గులాబీ యవ్వన రాగం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: సికరాజు
05. జిలిబిలి పలుకుల చిన్నల్లారా - పి.సుశీల,మాధవపెద్ది, బసవేశ్వర్ బృందం - రచన: శ్రీశ్రీ
06. తనువా ఊహూ: హరిచందనమే పలుకా - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: జి. విజయరత్నం
07. నోరువాయిలేని మట్టిని ..అమ్మ కష్టజీవి గుండెలోన (బిట్ ) - ఘంటసాల కోరస్ - రచన: ఏల్చూరి సుబ్రహ్మణ్యం



No comments:

Post a Comment