( విడుదల తేది : 21.02.1975 శుక్రవారం )
| ||
---|---|---|
తారకరామ పిక్చర్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,భారతి,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ,జి. వరలక్ష్మి | ||
01. ఓ చిలిపి కళ్ళ బావా నీ షోకు చూప రావా - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 02. ఓ టైటు ప్యాంటు అబ్బాయి చిక్కావులే రావోయి - ఎల్. ఆర్. ఈశ్వరి,చక్రవర్తి - రచన: కొసరాజు 03. చెప్పనా ఒక చిన్నమాట చెవిలో చెప్పనా ఒక మంచి - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు 04. చెయ్యండిరా భజన చెయ్యండి రా - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు 05. దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళూ మనిషే వేస్తాడు - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: డా.సినారె 06. దేవుడు లోకంలో కొందరు దేవుళ్ళను సృష్టించాడు - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ 07. మగసిరి చూపి మనసును దోచిన మొనగాడా - వాణీ జయరాం, ఎస్.పి. బాలు - రచన: దాశరధి 08. వేమన్న చెప్పింది వేదమురా అది కాదన్నవాడు గాడిదరా - ఘంటసాల,పి.లీల - రచన: కొసరాజు 09. శ్రీమతిగారు ఆగండి మీ శ్రీవారెవరో సెలవివ్వండి - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ |
Thursday, March 15, 2012
కధానాయకుని కధ - 1975
Labels:
GH - క
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment