Friday, July 23, 2021

భాగ్యచక్రం - 1968


( విడుదల తేది: 13.09.1968 శుక్రవారం )
జయంతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల

01. అవతారమెత్తినావా స్వామి..మనస్వామి నామం పాడండి - మాధవపెద్ది బృందం
02. ఆశనిరాశను చేసితివా రావా చెలియా రాలేవా రావా చెలియా రాలేవా - ఘంటసాల
03. కుండకాదు కుండకాదు చినదానా నా గుండెలదరగొట్టినావే చినదానా - ఘంటసాల
04. తాళలేని తాపమాయే సామి నాసామి ఒళ్ళు  - పి.సుశీల ( రాజనాల మాటలతో )
05. నీవులేక నిముసమైనా నిలువజాలనే నీవేకాదా ప్రేమ - ఘంటసాల,పి.సుశీల
06. నీతోటి వేగలేను పో పోరా నీ ప్రేమ మానలేను రారా రా - ఎల్. ఆర్. ఈశ్వరి
07. మనస్వామి నామం పాడండి మన స్వామి రూపం - మాధవపెద్ది, పిఠాపురం బృందం
08. రాజకుమారి బల్ సుకుమారి నీసరి ఏరి సరన్ - పిఠాపురం, స్వర్ణలత
09. వానకాదు వానకాదు వరదారాజ పూలవాన కురయాలి వరదరాజా - పి.సుశీల
10. వానకాదు వానకాదు వరదారాజ (బిట్) - ఘంటసాల

                            - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 

01. ఈవికి ఠీవికి ఎనలేని ఇంద్రుడు ఇతడు కాకున్నచొ (పద్యం) - ఘంటసాల



No comments:

Post a Comment