Friday, July 23, 2021

ముద్దుపాప - 1968 (డబ్బింగ్)


( విడుదల తేది: 12.04.1968 శుక్రవారం )
శ్రీరాజ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. ఎస్. గోపాలకృష్ణ
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పామర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎస్.వి.రంగారావు, శివాజీగణేశన్, జానకి, పద్మిని,బేబి రాణి

                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అఖిల సృష్టి భావించే లక్ష్మివో అణువణువును పలికించే - టి. యం. సౌందరరాజన్
02. ఆ రంభకొక లేఖ వ్రాస్తా మదిలో ఆవేశాలను మాటలు చేస్తా - ఘంటసాల 
03. నన్ను కూడి ఆడవా - పి.లీల, ఎ.పి. కోమల,టి. యం. సౌందరరాజన్, బి. గోపాలం బృందం
04. నూరేళ్ళు నిలువవయ్యా లోకాల గెలువవయ్యా - పి.లీల, ఎ.పి.కోమల, ఎ. విజయదుర్గ బృందం
05. మా బ్రతుకే సఫలము చేసేవురా నా మానసపు డోలలొ - పి.సుశీల,టి. యం. సౌందరరాజన్
06. ముద్దుపాపా పుణ్యరూపా నా గృహమే పావనమురా - ఎస్.జానకి



No comments:

Post a Comment