( విడుదల తేది: 15.08.1968 గురువారం )
| ||
---|---|---|
ఎస్.వి. ఆర్. ఫిలింస్ వారి దర్శకత్వం: ఎస్.వి. రంగారావు సంగీతం: సాలూరు హనుమంతరావు తారాగణం: ఎస్.వి. రంగారావు, సావిత్రి,ధూళిపాళ,హరనాధ్,రాజనాల, నాగయ్య, చంద్రమోహన్,లక్ష్మి (తొలి పరిచయము) | ||
01. అటు గంటల మోతలు గణగణ ఇటు గాజుల సవ్వడి- ఘంటసాల,బి. వసంత - రచన: డా. సినారె 02. ఎన్నెలనక ఎండననక కన్నుగీటె చిన్ని- ఎల్.ఆర్.ఈశ్వరి,ఎ.వి.ఎన్.మూర్తి బృందం - రచన: డా. సినారె 03. కనులే కలుపుదాం వలపే తెలుపు - ఎల్.ఆర్. ఈశ్వరి, కె. జమునారాణి బృందం - రచన: దాశరధి 04. తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి చెప్పవే - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 05. మంచితనానికి ఫలితం వంచన మనిషికి మిగిలేది ఏమిటి - ఘంటసాల - రచన: డా. సినారె 06. మా రైతు బాబయా మామంచివోడయా - ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం - రచన: కొసరాజు |
Friday, July 23, 2021
బాంధవ్యాలు - 1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment