Friday, July 23, 2021

భలే మొనగాడు - 1968


( విడుదల తేది: 12.07.1968 శుక్రవారం )
సునందిని పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, చలం, గీతాంజలి, త్యాగరాజు, విజయలలిత

01. ఇంద ఇంద తీసుకో ఇపుడే సొంతం చేసుకో - పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఏఊరు నీపయనం చక్కని మగరాయా ఏ భామ నోచినదో - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
03. కవ్వించే తారాజువ్వను లేలేరా కౌగిట్లో కరిగిస్తాను రారా - పి.సుశీల,జిక్కి - రచన: డా.సినారె
04. మనిషి తలచుకుంటే గిరులు ఝరులుగా పొంగవా అవని దివికి - ఘంటసాల - రచన: డా. సినారె
05. యేలుకొను రాజు ఎక్కడున్నాడో మెచ్చుకొనువాడు - పి.సుశీల బృందం - రచన: దాశరధి
06. సిన్నదానిరా నీ సిన్నదానిరా వన్నె సిన్నెలు వొంపు సొంపులు - పి.సుశీల - రచన: దాశరధి



No comments:

Post a Comment