( విడుదల తేది: 31.05.1968 శుక్రవారం )
| ||
---|---|---|
విజయభారతి పిక్చర్స్ వారి దర్శకత్వం: మారా సంగీతం: సత్యం మరియు పార్ధసారధి తారాగణం: ఆనంద్, కె. ఆర్. విజయ | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఆడుచూ ఉందాం హాయిగా ఉందాం ఆ నింగిని - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 02. చుక్కల రాజువని చక్కని చుక్క మరి నిన్నే తావలచె - ఎల్.ఆర్. ఈశ్వరి 03. తన బిడ్డమోము తెలిసినది తల్లికి నేడుతల్లి మోము - ఎస్. జానకి 04.మోహనమౌ వలవేసి మనసే దోచావా ముచ్చటగా చేరమని - పి.సుశీల,ఎస్.పి.బాలు 05. వలపు నదిలో పరువపు వరద పడితిని నేనొక సారి - పి.సుశీల |
Friday, July 23, 2021
మాయా మందిరం - 1968 (డబ్భింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment