Saturday, April 14, 2012

భార్యా బిడ్డలు - 1972


( విడుదల తేది: 14.01.1972 శుక్రవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి , జగ్గయ్య, జయలలిత, గుమ్మడి, రాజబాబు

01. అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది - ఘంటసాల
02. ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ - ఘంటసాల,ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
03. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు నీవులేక దిక్కులేని చుక్క - ఘంటసాల
04. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు నీవులేక - పి.సుశీల, బి. వసంత
05. చల్ మోహనరంగా ఓ ఓ చెల్ చెల్ మోహనరంగా రెక్కలొచ్చి రివ్వు - ఘంటసాల
06. బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకొనే పాటకాదు - ఘంటసాల
07. బలే బలే నచ్చారు అబ్బాయిగారు ముందు ముందు మెచ్చాలి - పి.సుశీల
08. వలచీనానమ్మ అమ్మ అమ్మ వలచీనానమ్మా వలచినానని - పి.సుశీల, ఘంటసాల



No comments:

Post a Comment