Friday, July 23, 2021

బంగారు గాజులు - 1968


( విడుదల తేది: 22.08.1968 గురువారం )
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: టి.చలపతి రావు
తారాగణం: అక్కినేని,కాంతారావు,విజయనిర్మల,భారతి,పద్మనాభం, గీతాంజలి

01. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి కనిపించని దైవమే - పి.సుశీల - రచన: డా. సినారె
02. ఆ ఆలు వస్తెకాని ఐదు బళ్ళు రావండి ఆత్రంగా పైపైకి వస్తే - బి.వసంత,మాధవపెద్ది - రచన: కొసరాజు
03. చెల్లాయి పెళ్ళికూతురాయెను పాలవెల్లులే నాలో పొంగి - ఘంటసాల - రచన: డా. సినారె
04. జాజిరి జాజిరి జక్కల మావా చింగ్ చింగ్ చింగ్ జింగిరి బింగిరి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
05. వలపు ఏమిటి ఏమిటి వయసు తొందర చేయుట ఏమిటి మనసు - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
06. విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్ళు నామదిలో - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి
07. వేగలేక ఉన్నానురా మావా ఎప్పు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఘంటసాల బృందం - రచన: డా. సినారె



No comments:

Post a Comment