( విడుదల తేది: 01.11.1968 శుక్రవారం )
| ||
---|---|---|
బాలా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: జి. రామనీడు సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు తారాగణం: హరనాధ్, జి.వరలక్ష్మి,జమున,గుమ్మడి,రాజబాబు,రమాప్రభ, అల్లు రామలింగయ్య | ||
01. అందం ఉరికింది వయసుతో పందెం వేసింది - ఘంటసాల,పి. సుశీల - రచన: ఆత్రేయ 02. ఆడితప్పని వాడని యశము గాంచ (పద్యాలు) - కొండల రావు,సుమిత్ర,అప్పారావు - రచన: పింగళి 03. ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన పాపా - ఘంటసాల - రచన: డా. సినారె 04. చతురాశాంత పరీత భూరి వసుధన్ (పద్యం) - కొండల రావు - రచన: పింగళి 05. చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే రాగాలు - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల - రచన: పింగళి 06. మనసైన నాసామి రాడేలనే నా మదిలోని నెలరాజు లేడేలనే - పి.సుశీల - రచన: డా. సినారె 07. రండయ్యా రండయ్యా పిన్నలు పెద్దలు (బుర్రకధ) - ఎల్.ఆర్. ఈశ్వరి,రాఘవ కుమార్ బృందం - రచన: పింగళి 08. లోకమెల్ల నీది లోకమే (అభినవ కుచేల పిల్లల నాటిక) - ఉడుతా సరోజిని,సుమిత్ర - రచన: శ్రీశ్రీ |
Friday, July 23, 2021
బంగారు సంకెళ్ళు - 1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment