Friday, August 13, 2021

శభాష్ సత్యం - 1969


( విడుదల తేది: 19.04.1969 శనివారం )
ప్రాత్నా ఫలింస్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: విజయా కృష్ణమూర్తి
తారాగణం: కృష్ణ, రాజశ్రీ, సత్యనారాయణ, విజయలలిత, రాజబాబు, ప్రభాకరరెడ్డి

01. ఇటు రావే రావే బంగారు చిలకమ్మా - రాఘవన్,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. కలలు నిజాలై కనులే వరాలై సరాగ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. కాలు వేశావా కాటు వేస్తాను కళ్ళు కలిపావా - పి. సుశీల - రచన: ఆత్రేయ
04. నాలో నిన్ను చూడు నేనే నీకు తోడు - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
05. మంచి పెంచవయ్యా మా మనసు పెంచవయ్యా స్వార్ధాలు - ఘంటసాల - రచన: ఆత్రేయ
06. వయసు సొగసు నీకేలే నా వయసు సొగసు - పి. సుశీల - రచన: దాశరధి



No comments:

Post a Comment