Saturday, April 21, 2012

లక్ష్మమ్మ - 1950


( విడుదల తేది: 26.02.1950 ఆదివారం )
శోభనాచల మరియు ఎం. ఆర్. ఎ. వారి
దర్శకత్వం: గోపిచంద్
సంగీతం: ఘంటసాల (సంగీత దర్శకునిగా తొలి చిత్రం)
గీత రచన: బాలాంత్రపు రజనీకాంతరావు 
తారాగణం: సి.హెచ్. నారాయణరావు, మాలతి,సులోచన, సి. కృష్ణవేణి

01. అమ్మా లక్ష్మమ్మా అమ్మా లక్ష్మమ్మా.. దేవతై వెలసినావమ్మా - ఘంటసాల బృందం 
02. అమ్మా తులసి ప్రేమను వెలసి పాలింపరావమ్మ శ్రీ తులసి - సి. కృష్ణవేణి కోరస్
03. అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా (శ్లోకం) - ఘంటసాల - శాంతిమంత్రం
04. ఆశా హర్య్మము కూలె నిలుపుకొన్న నా బొమ్మల కొలువే - సి. కృష్ణవేణి
05. ఇటో ఆటో ఎటుపోవుటో జీవిత మార్గము చీలిపోఎనిత - ఎం. ఎస్. రామారావు
06. ఊగాలోయి తద్ది ఉయ్యాలోయి చెవైన లావైన చింత - సి. కృష్ణవేణి బృందం
07. ఊయల ఊపనా సఖీ తియ్యగ పాడనా - ఎం. ఎస్. రామారావు,  సి. కృష్ణవేణి
08. ఏమని ఏమేమని నా హృదిలోపల కోరిక ఏదో - సి. కృష్ణవేణి
09. ఓహో కృష్ణా ఓహో కృష్ణా నీ రాధను నేను కృష్ణా - టి.జి. కమలాదేవి
10. చిన్ననాటి స్వప్నసీమా కన్నయూరు విడువలేరు -  సి. కృష్ణవేణి , ఘంటసాల 
11. జోజోజో చిట్టినాతల్లీ జోజోజో పున్నమ జాబిల్లి - సి. కృష్ణవేణి
12. నేనే విరజాజినైతే నీవే వనమాలీవైతే - బెజవాడ రాజరత్నం, ఘంటసాల బృందం
13. పడినదారిని విడవబోకమ్మా నీకు నీవారెవరు - ఘంటసాల
14. పలుకు లేదు పిలుపు లేదు మోముజూపుటైన లేదు - సి. కృష్ణవేణి
15. శోభనగిరినిలయా దయామయా వైభోవపేత - సి. కృష్ణవేణి (సంగీతం: టి.ఎ. మోతిబాబు)
16. సుదతి నీకు తగిన చిన్నదిరా  - ఘంటసాల, బెజవాడ రాజరత్నం - రచన: పి. సుబ్రహ్మణ్యం అయ్యర్
             
                                     - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అట్లతద్దోయ్ అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ - బృందం
02. ఏల విషాదము నాకేల రాదు మోదము - ఎం. ఎస్. రామారావు
03. వారిజముఖి నీవు వచ్చేవేళను కొని కోరికతో వేణుగోపాల -
04. శ్రీకరశుభకర శ్రీ నారసింహా నీకు వందనమయ్యా (బుర్రకధ) - ఘంటసాల బృందం 
05. దయవీణ నా హృదయవీణ నీ మృదుకరాలతో -

( సుదతి నీకు తగిన చిన్నదిరా సురతకేళికది - ఘంటసాల, బెజవాడ రాజరత్నం - ఈ పాటను 
బెజవాడ రాజరత్నం గారు  పాడినట్లు శ్రీమతి సావిత్రి ఘంటసాల గారు తెలిపారు )



No comments:

Post a Comment