| అశ్వరాజ్ వారి దర్శకత్వం: సముద్రాల రాఘవాచార్య సంగీతం: ఘంటసాల గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, కృష్ణకుమారి,గుమ్మడి, రాజనాల, ఆర్. నాగేశ్వరరావు | ||
|---|---|---|
01. అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అసమాన (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల 02. ఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరా - పి.లీల 03. ఆ నళినాక్షి అందముల కందముదిద్దెడి (పద్యం) - ఘంటసాల 04. కన్నులలో మెరిసే ఓ నల్లనయ్యా కన్నెమది ఎన్నటికి చల్లనయేనయా - పి.లీల 05. కలికి నే కృష్ణుడనే పల్కవేమే భామా నాతో - పి.సుశీల, ఎ.పి. కోమల 06. చిన్ని కృష్ణమ్మ చేసిన వింతలు మునిరాజులకే గిలిగింతలు (గాయినీ గాయకులు : కె.రాణి, వైదేహి,లీల,జమునారాణి,సత్యవతి,సరొజిని,ఘంటసాల బృందం) 07. జగదేక రంభయే యగుగాక మగువకు అణుకవే (పద్యం) - ఘంటసాల 08. జయగణ నాయక వినాయక జయగణ నాయక - ఘంటసాల,పి.సుశీల బృందం 09. తనూవూగే నా మనసూగె నునుతొలకరి మెరపుల తలపులతో - పి. లీల 10. తొండమునేక దంతమును తోరపు బొజ్జయు (సాంప్రదాయం) - ఘంటసాల 11. దినకరా శుభకరా దేవా దీనాధారా తిమిర సంహార - ఘంటసాల 12. నలుగిడరే నలుగిడరే నలుగిడరారె చెలువగ శ్రీగౌరికిపుడు - పి.సుశీల బృందం 13. నిను నెర నమ్మితిరా మోహన కృష్ణా దేవా ప్రేమావతారా - పి.సుశీల 14. ప్రాత:కలే భవేత్ బ్రహ్మ మధ్యా:న్నేతు మహేశ్వరహ: (సాంప్రదాయశ్లోకం) - ఘంటసాల 15. యశోదానందనా త్రిభువన పాలన కళాపారీనా - ఘంటసాల 16. యశోదా కిషోరా ప్రభో మాధవా చనేవా వనాల - ఎం. ఎస్. రామారావు బృందం 17. రఘుకులేశ్వరులు మా రామభధ్రుడు దివాకరవంశ మణి (పద్యం) - మాధవపెద్ది 18. రాజా ప్రేమ జూపరా నా పూజల చేకోరా - ఎం. ఎస్. రామారావు,పి.లీల బృందం 19. వాతాపి గణపతిం భజేహం - ఘంటసాల - రచన: ముత్తుస్వామి దీక్షితార్ 20. వేసేను నామది చిందులు జగము చేసేను కళ్ళకు విందులు - యు.సరోజిని 21. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ( సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల 22. శైలసుతా హృదయేశా సాంబశివా పరమేశా - పి.సుశీల బృందం 23. సలలిత మురళీ గీతమే అది సంగీతమే కనగ కనగ కడు - పి.సుశీల బృందం 24. హరే నారాయణా త్రిభువనపాలన కళాపారీన హరే నారాయణా - ఘంటసాల | ||
Monday, April 23, 2012
వినాయక చవితి - 1957
Labels:
GH - వ
Subscribe to:
Post Comments (Atom)








No comments:
Post a Comment