Monday, April 23, 2012

వీరకంకణం - 1957


( విడుదల తేది: 16.05.1957 - గురువారం )
మోడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: జి. ఆర్. రావు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గీత రచన: ఆరుద్ర
తారాగణం: ఎన్.టి. రామారావు, జగ్గయ్య, కృష్ణకుమారి, జమున,గుమ్మడి, రమణారెడ్డి,
రేలంగి, గిరిజ, పేకేటి

01. అందాల రాణి ఎందుకో గాని ఆనందగీతమే పాడునే - ఎ. ఎం. రాజా, ఆర్. బాలసరస్వతి దేవి
02. అన్నం తిన్న ఇంటికే కన్నం వెయ్యాలని తెన్నులు చూసే చోరులు - పిఠాపురం
03. ఆత్మబలి చేసినావు అమరజీవివమ్మ నీ మంచితనము - పి.లీల
04. ఇంటికి పోతాను నేను ఇకపై రాను నీ ఇచ్చకాలు - స్వర్ణలత,పిఠాపురం
05 .ఇకవాయించకోయీ మురళీ నేను జోడించనందెల రవళి - పి.లీల బృందం
06. కట్టండి వీరకంకణం పట్టండి ధర్మఖడ్గం దేశభక్తి చూపుటకై - ఎ. ఎం.రాజా, జిక్కి బృందం
07. కలకాదు చెలీ కాదు చెలీ కమ్మని కోరికలీడేరే కాలమే మారేనే - జిక్కి, ఆర్. బాలసరస్వతి దేవి
08. తేలి తేలి నా మనసు తెలియకనే నావ వలె ఊగుచున్నది - జిక్కి,ఘంటసాల 
09. రావే రావే పోవు స్ధలం అతి చేరువయే నారాణీ - ఘంటసాల,జిక్కి 
10. వినవే బర్రెపిల్లా నువ్వినవే బర్రెపిల్లా విన్నావా బర్రెపిల్లా - పి.సుశీల
11. సిగ్గులు చిగురించెనే బుగ్గలు ఎరుపెక్కెనే కన్నులు - ఆర్. బాలసరస్వతీదేవి బృందం
12. సొగసరి కులుకు సొంపారు బెళుకు సోగకనుల వాలుకనుల - జిక్కి
13. హంస భలే రాం చిలకా అబ్బాదాని రంగో దబ్బపండు - పిఠాపురం బృందం



No comments:

Post a Comment