( విడుదల తేది: 19.07.1968 శుక్రవారం )
| ||
---|---|---|
వీనస్ పద్మినీ కంబైన్స్ వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: ఆరుద్ర తారాగణం: కృష్ణ, ఎస్.వి. రంగారావు, అంజలీదేవి, వాణిశ్రీ,శోభన్‌బాబు, భారతి | ||
01. ఇల్లే కోవెల చల్లని వలపే దేవత ఇల్లు వలపు నోచిన వనితే - ఎస్. జానకి 02. ఓహొ ఊరించే అమ్మాయీ నేనేమి చేసేది అందాల కన్నులు - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల 03. కాలేజీ జీతమ్ము కట్టమంటే మాని పెను కళాసేవలో పెట్టినాను (పద్యం) - మాధవపెద్ది 04. గువ్వలాంటి చిన్నది తారాజువ్వలాంటి చిన్నది వెతుక్కుని వస్తే - పి.సుశీల 05. చెయ్యి చెయ్యి కలుపు చెంప చెక్కిలి కలుపు కేరింతలతో - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల 06. ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనట - ఘంటసాల 07. నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు ఊహూ నా ఊహలు - పి.సుశీల 08. బోటిరో మేనకా మనకు బోలడు పిల్లల మందలేల (పద్యం) - మాధవపెద్ది 09. లక్ష్మీ నివాస నిరవర్జ్య గుణైక సింధో ( సుప్రభాతం) - ఘంటసాల 10. లక్ష్మీ నివాస నిరవర్జ్య గుణైక సింధో ( సుప్రభాతం) - ఘంటసాల బృందం 11. సోడా సోడా జిల్ జిల్ సోడా సోడా సోడా ఆంధ్ర సోడా గోలి సోడా - పిఠాపురం |
Friday, July 23, 2021
లక్ష్మీ నివాసం - 1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment