Friday, July 23, 2021

రాము - 1968


( విడుదల తేది: 04.05.1968 శనివారం )
ఎ.వి.ఎం వారి
దర్శకత్వం: ఎ.సి. త్రిలోకచందర్
సంగీతం: ఆర్. గోవర్ధనం
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున,నాగయ్య, రేలంగి,పుష్పలత, సూర్యకాంతం

01. అక్కరకు రాని చుట్టము మ్రొక్కినవరమీని వేల్పు (పద్యం - సుమతి శతకము నుండి) - పి.సుశీల
02. కలగంటి కలగంటి .. మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి 
03. తారాశశాంకము (నాటకము) - ఎల్.ఆర్.ఈశ్వరి,మాధవపెద్ది,పిఠాపురం,ఎం.ఆర్.తిలకం బృందం
04. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి జోకొట్టాలి జో - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర 
06. మామిడికొమ్మ మళ్ళిమళ్ళి పూయునులే మాటలు రాని కోయిలమ్మా - పి.సుశీల - రచన: దాశరధి
07. రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా - ఘంటసాల బృందం - రచన: దాశరధి 



No comments:

Post a Comment