Friday, July 23, 2021

రణభేరి - 1968


( విడుదల తేది: 09.02.1968 శుక్రవారం )
పి. ఎస్. ఆర్. పిక్చర్స్ వారి 
దర్శకత్వం: గిడుతురి సూర్యం 
సంగీతం: ఎస్.పి.కోదండపాణి 
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, వాణిశ్రీ, రామకృష్ణ, గీతాంజలి, రాజనాల 

01. ఇంతెలే వీరుల గాధ ఇంతేలే త్యాగుల గాధ విప్లవ విజయం - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
02. ఇది కూడదురా మదమెందుకురా చెలరేగకురా - ఎస్.జానకి - రచన: ఆరుద్ర
03. ఓ ఓ ఓ వలపు కౌగిళ్ళలో కరిగిపోయెవులే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - రచన: దాశరధి
04. నీకన్నా చక్కని చుక్కెవరె ఓ రంగులబొమ్మా - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
05. చాలదోయి చాలదోయి ఈ హాయి రగిలించె జ్వాలనోయి - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
06. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 
07. మొహోబ్బత్‌లొ వుంది మజా మజా హై మత్తులోనే - పి.సుశీల - రచన: కొసరాజు
08. వచ్చింది ఏమో చెయ్యాలని నేను వచ్చింది చెయ్యాలని - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 

- పాటల ప్రదాత డా.  ఉటుకూరి, ఆస్ట్రేలియా.వారికి నా ధన్యవాదాలు -



No comments:

Post a Comment