( విడుదల తేది: 05.04.1968 శుక్రవారం )
| ||
---|---|---|
మహీజా ఫిలింస్ వారి దర్శకత్వం: కె. కామేశ్వరరావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అర్జా జనార్ధనరావు, ఎస్.వి. రంగారావు,కాంతారావు, అంజలీదేవి, జి.వరలక్ష్మి | ||
01. అహో రామకధా హనుమ జనమకు తారకమౌ ఆనంద - ఘంటసాల - రచన: మల్లాది 02. ఇంతకన్న మధురమైన వింతఘడియ యేది - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - రచన: డా. సినారె 03. ఎందని వెదకును ఎవ్వరినడుగను ఏమని అడుగను - ఘంటసాల,పి.సుశీల - రచన: మల్లాది 04. ఓం గణనాంత్వా గణిపతం (హనుమకు వేదోపదేశం) - వేద పండితులు 05. గంగాతరంగ కమనీయ జటాకలాపం ( శ్లోకం) - ఘంటసాల - శంకరాచార్య కృతం 06. జయ జయ జయ వీరాంజనేయ జయహో జయహో - 1 - ఘంటసాల బృందం 07. జయ జయ జయ వీరాంజనేయ జయహో జయహో - 2 - ఘంటసాల బృందం 08. తానొక వీరుడే అయిన ధైర్యము (సంవాద పద్యాలు )- ఘంటసాల,మాధవపెద్ది - రచన: మల్లాది 09. తెలుపుమా చందమామ స్వామితో యీ దీన - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 10. నయనాభి రామా నా తండ్రి రామా.. రఘుకుల మౌళి - ఘంటసాల - రచన: డా.సినారె 11. నవరాగమే సాగెనులే భువనాలు ఊయల - మంగళంపల్లి,పి.బి. శ్రీనివాస్ - రచన: డా.సినారె 12. మనసైన దాననురా మనసీయరా నగధీరా ఏలరా - పి.లీల,పి.సుశీల - రచన: ఆరుద్ర 13. మమ్మేలు మా తల్లి మాంకాళి మాంకాళి కాళి - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం 14. రామరామరామ జయజయ రామా.. ఇనకులజలనిధి - ఘంటసాల - రచన: మల్లాది 15. రామా నీనామముభయ తారకమయ్యా అఖిల ( పద్యం ) - ఘంటసాల - రచన: డా. సినారె 16. రామనామమే మధురం - ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,రమణ,సరోజిని - రచన: డా. సినారె 17. వచ్చావా జతగాడా నావాడా నీసరి ఎవ్వరు లేరు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు 18. వేయి సూర్యుల వెలుగొందువాడా అరుదైన చిరునవ్వు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది 19. శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ గోపాల - ఘంటసాల, మంగళంపల్లి, పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రల సీనియర్ 20. శ్రీరామ రామ రామ జనకజా నయన కల్హారసోమ - ఘంటసాల బృందం - రచన: మల్లాది 21. హింసాకాండకుపక్రమించు (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - రచన: మల్లాది - ఈ క్రింది దండకం మరియు పద్యం అందుబాటులో లేవు - 01. హనుమా పావన రుద్రతేజమున నిత్య బ్రహ్మచర్యంబు (పద్యం) - ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర 02. శ్రీమన్మహామేరు గాంభీర్యమే మూర్తిమంత (దండకం) - ఎస్.పి. బాలు - రచన: మల్లాది |
Friday, July 23, 2021
వీరాంజనేయ - 1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment