Saturday, August 14, 2021

సుగుణసుందరి కధ - 1970


( విడుదల తేది: 11.09.1970 శుక్రవారం )
పి. ఎస్. ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: హెచ్. ఎస్. వేణు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కాంతారావు, దేవిక,విజయలలిత, రామకృష్ణ,సత్యనారాయణ

01. అందమంటే నీదేలేరా చందమామవు నీవేరారా - ఎల్. ఆర్. ఈశ్వరి,ఘంటసాల - రచన: డా. సినారె
02. ఊహల ఉయ్యాల నాలో ఊగెను ఈవేళ .. నీమనసే విరసే - పి. సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
03. ఓ నారాజు నీవని నీరాణి నేనని ఈరేయీ నిన్నే చేరుకున్నాను - పి. సుశీల - రచన: డా. సినారె
04. ఓ మంగళగౌరీ శివనారి కలలే ఫలియించునా నా కలలే - పి. సుశీల - రచన: చిల్లర భావనారాయణ
05. ఓం నమో ఓం నమో శివ శివ భవహర మహాదేవ - బృందం - రచన: చిల్లర భావనారాయణ
06. చెలీ నీకోరిక గులాబి మాలికా గుబాళించేనిక అదే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
07. జయ జయ మహాదేవ మృత్యుంజయా జయ దివ్య - ఎస్.పి. బాలు - రచన: చిల్లర భావనారాయణ
08. భలే ఖుషీ భలే మజా నీకై తెచ్చాను చిన్నవాడ ఓహొ షోగ్గాడ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
09. మూగతలపు రేగుతుంది మొహాల ముద్దుగుమ్మ ముచ్చట - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
10. లాహిరి మోహన లలన శృంగారపారీణా - పి. సుశీల బృందం - రచన: చిల్లర భావనారాయణ



No comments:

Post a Comment