Thursday, April 26, 2012

సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)


( విడుదల తేది: 24.09.1959 - గురువారం )
పద్మిని పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఆర్. పంతులు
సంగీతం: టి.జి. లింగప్ప
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీగణేశన్,చంద్రబాబు, ఎస్.వి. రంగారావు,బి. సరోజాదేవి, కుసుమకుమారి

01. అనురాగవల్లికా చల్లగా.. ఆశించితిని కోపమా అసలే - ఘంటసాల,పిఠాపురం
02. చిత్రము పాడునటే నా చిత్తమే ఆడునటే ముచ్చటగా ఇపుడు - ఘంటసాల

                               - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఆడాళ్ళ మగాళ్ళ అందం తేడానే తెలియక ముందు - పి.సుశీల, కె. జమునారాణి
02. ఆశాదీపం ధరించి నేడు హాయిగ సమ్మతి చూపగ రారో - బి. ఎ. మోతి,పి.సుశీల
03. ఎక్కండమ్మా మీరెక్కండమ్మా నేనీడ్చుకుపోతా - పిఠాపురం,పి.సుశీల
04. ఓ సుఖముల వెదెకెడు మానవుడా సుజనుడవనుకొను - ఘంటసాల
05. చల్లబాట సాగిరావే రాణీ చల్లబాట సాగిరావే రావే - కె.జమునారాణి బృందం
06. చిత్రము పాడునటే నా చిత్తమే ఆడునటే ముచ్చటగా ఇపుడు - పి.సుశీల
07. నీ పందెం వేయుమా ఆలస్యం న్యాయమా నామది మెలిగెడి - కె.జమునారాణి
08. సర్వం ఎగనామమే ఇల సర్వం ఎగనామమే వినుమా - ఘంటసాల



No comments:

Post a Comment