Thursday, April 26, 2012

సతీ సుకన్య - 1959


( విడుదల తేది: 30.01.1959 - శుక్రవారం )
వెంకటేశ్వరా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: చంద్రమోహన్
సంగీతం: ఘంటసాల
పాటల రచన: శ్రీరామచంద్
పద్యాల రచన: శ్రీరామచంద్,కామరాజు, చెరువు ఆంజనేయశాస్త్రి
తారాగణం: అమరనాధ్,కృష్ణకుమారి,కాంతారావు,అమ్మాజీ, రమణారెడ్డి,మిక్కిలినేని

01. అందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనే - పి.లీల
02. కన్నీరు నిట్టూర్పు కలతలే వీక్షింప కట్టేనే మౌని (పద్యం) - ఘంటసాల
03. ఘోరంబై చటులాగ్ర భీకరంబున క్రోధాగ్నులన్ చల్లగన్ (పద్యం) - పి. లీల
04. జయజయ లోకావన భవభయ హరణా కరుణాభరణా - ఘంటసాల
05. జీవితమే మనోహరమే జాజిసుమాల పరిమళమే - పి.లీల బృందం
06. నేడే హాయీ హాయీ ఆనందంచిందే రేయీ -1- పి.లీల, ఘంటసాల
07. నేడే హాయీ హాయీ ఆనందంచిందే రేయీ -2- పి.లీల, ఘంటసాల
08. పతిపద సేవ దక్క ఇతరంబగు లోకము నే నేరుంగ (పద్యం) - పి. లీల
09. తాపసవృత్తి సౌఖ్యముగ దంపతులు (సంవాద పద్యాలు) - పి.లీల,మాధవపెద్ది
10. దానజపాగ్నిహోతృ పరతంతృడు భర్తను గొంటినేని ( పద్యం ) - పి. లీల
11. పుణ్యవతి ఓ త్యాగవతీ ధన్యురాలవే సుగతీ - ఘంటసాల
12. సోమపానం ఈ దివ్యగానం సురలోకవాసుల సొమ్మేకదా - కె. జమునారాణి
13. హే జగన్మాతా కరుణాసమేతా హే జగన్మాతా .. నిరతము నిన్నే - పి.లీల

                            ఈ క్రింది పద్యం, దండకం అందుబాటులో లేవు

01. ఇక్షాజ్జ్ఞాన సమస్త శక్తి సహితే ఇందీవర శ్యామలే (దండకం) - పి. లీల
02. ఓ కాత్యాయనీ ఓమదంబ జననీ ఓ భక్త మందార (పద్యం) - పి. లీల


No comments:

Post a Comment