Thursday, April 26, 2012

సతీ సావిత్రి - 1978


( విడదల తేది: 04.01.1978 - బుధవారం )
లలిత శివజ్యోతి సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
సంగీతం: ఘంటసాల మరియు పెండ్యాల
( ఘంటసాల మరణాంతరం పెండ్యాల గారు పూర్తి చేశారు)
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణంరాజు, వాణిశ్రీ,కాంతారావు,గుమ్మడి,జమున,అంజలీదేవి

01. అభయమీయవమ్మ నన్ను ఆదుకోగదమ్మా ఆత్మశక్తి - పి. సుశీల - రచన: ఆత్రేయ
02. అంబవు నీవమ్మా జగదంబ నీవమ్మా - పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆత్రేయ
03. అడుగడుగున కొత్తదనం అణువణువన - పి. సుశీల, ఎం.ఎల్. నరసింహ మూర్తి  - రచన: ఆత్రేయ
04. అహ పెళ్ళాంమంటే నువ్వేలే ప్రేమంటే - మాధవపెద్ది రమేష్, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
05. ఉజ్వాలాయోగ్రరూపాయా ఊర్ద్వకాయ వివశ్తతే (శ్లోకం) - పి.సుశీల - రచన: పి.సుశీల
06. ఊగవే నా తల్లి తూగుటుయ్యాల ఉప్పొంగి నీ తల్లి - పి.లీల, పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ
07. ఎంత క్షుద్రకార్య మొనరించగ పాల్పడే (పద్యం) - ఎం. ఎల్. నరసింహ మూర్తి - రచన: డా. సినారె
08. ఏమిటో ఏమిటో ఈ పులకరింత ఎందుకో మరి  ఎందుకో ఈ గిలిగింత - పి. సుశీల - రచన: ఆత్రేయ
09. ఏదో బేలవు లెమ్ము పోమ్మనుచు నేనిందాక (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
10. ఏశక్తి చిద్రూపమే అగుపించిన కాల మేఘాలు గగ్గోలు - పి.సుశీల - రచన: డా.సినారె
11. ఓం నాదబిందు కళాధరి ఓం ఆదిశక్తి పరాత్పరి ఓం సత్యసుందర - ఘంటసాల - రచన: ఆత్రేయ
12. కార్కొన్ననిభిడాంధకారచ్చటల బోలు భయంకర (పద్యం) - ఎస్.పి. బాలు - డా. సినారె
13. చల్లని తల్లి సాధు గుణశాలిని ధేనువు రూపమందు (పద్యం) - పి.సుశీల - రచన: డా. సినారె
14. తరమే బ్రహ్మకునైన నారద  సర్వజగతి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
15. ధర్మమా ధర్మమా ఇది ధర్మరాజా ఇది న్యాయమా - పి.సుశీల - రచన: ఆత్రేయ
16. పంపుతున్నామమ్మ నిన్ను పసుపు కుంకుమతో - పి.సుశీల,పి. లీల బృందం - రచన: ఆత్రేయ
17. పాహి పాహిమాం మాతా పరిపాహి పాహిమాం జగన్మాతా పాహి - పి. సుశీల - రచన: ఆత్రేయ
18. మాతృ దేశమ్ము నమ్మగ జూపినట్టి ఆ చేనటికి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
19. యామిని భామిని ఏమనెను ఇది కాముని - పి. సుశీల, ఎం.ఎల్. నరసింహ మూర్తి  - రచన: ఆత్రేయ
20. యావిద్యా శివకేశవాది జనని యావై జగన్మోహిని (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల
21. రాజరాజేశ్వరీ రాజరాజేశ్వరీ రాజ్యదాయీనీ (శ్లోకం) - మాధవపెద్ది
22. లలితే శివసారూప్య జ్యోతి: విద్యా (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల, ఎస్.పి. బాలు
23. శ్రీకరములో కిరణ మంజుల శీకరమ్ములు చిలికి - మంగళంపల్లి - రచన: డా. సినారె
24. శ్రీవాక్‌దేవీం మహాకాళీ మహలక్షీం సరస్వతీం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల,పి. సుశీల 
25. శ్రీమాన్మహా శక్తిమూర్తి మహాదేవి లోకేశ్వరి (దండకం) - ఎస్.పి. బాలు - రచన: పిలకా గణపతి శాస్త్రి
26. సకల చరాచర ప్రకృతి నిర్మాత విధాతయే (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె

                                       - ఈ క్రింది శ్లోకం అందుబాటులో లేదు -

01. శ్రీ గౌరీ శంకరా వందే సచ్చితానంద రూపిణి (సాంప్రదాయ శ్లోకం) - ఎం. ఎల్. నరసింహ మూర్తి
.............................................................................................................................................
గమనిక:  6,11 మరియు 24 పాటలకు ఘంటసాల గారు సంగీతం కూర్చారు. తక్కిన పాటలు
పద్యాలకు పెండ్యాల గారు సంగీతం కూర్చి నట్లు శ్రీ చల్లా సుబ్బారాయడు గారు తెలిపారు



No comments:

Post a Comment