Thursday, April 26, 2012

సతీ తులసి - 1959


( విడుదల తేది: 07.03.1959 - శనివారం )
సుజనా వారి
దర్శకత్వం: వి. మధుసూదన రావు
సంగీతం: పామర్తి
తారాగణం: గుమ్మడి, ఎస్.వరలక్ష్మి,కృష్ణకుమారి,మిక్కిలినేని,పద్మనాభం, ఎ.వి. సుబ్బారావు

01. అంభోజాసనుడు ఆది శంకరుడు శుక్రాచార్యుడు ( పద్యం ) - పిఠాపురం
02. అర్ధించి పరులు నిన్నడుగవచ్చెరనుచు ( పద్యం ) - ఎస్. వరలక్ష్మి
03. అమ్మా తులసమ్మా ఎంత కృశించుచు ఉన్నావో నీవెంత తపించు - ఎం.ఎస్. రామారావు
04. అలఘ ప్రాభవ శంఖ చక్ర గద కోదండంబులన్ (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: తాండ్ర
05. అష్టదిక్పాలుర దిష్ఠిబొమ్మల చేసి శాసింపజాలెడు (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 
06. ఆశతో చేరినాను మోసము చేయకు మోహనా - పి. సుశీల - రచన: ఆరుద్ర
07. ఎవరో తానెవరో ఎవరో.. కలలో కన్నులలో నేలకొనినడే - ఎస్. వరలక్ష్మి బృందం - రచన: ఆరుద్ర
08. ఓ మాతా నమ్మితి నీ పాదమే నా నాధుని కాపాడవే - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర
09. జయ మంగళ గౌరీ మాత భుక్తిముక్తి ప్రదాయినీ - ఎస్. వరలక్ష్మి - రచన: తాండ్ర
10. తప్పుడు పని చెయకోయ్ యెప్పుడైన మావయ్యో - ఆర్. సరోజిని,మాధవపెద్ది - రచన: తాండ్ర
11. తొలి జన్మంబున నోచినట్టి వ్రత మేదోగాని (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర
12. దాసిగా సేవించ తగనా పతి దాసినై జీవించ తగనా - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర 
13. నన్నే పెండ్లాడ వలె నా సామి నన్నే పెండ్లాడ - పి. లీల, వైదేహి, కె. రాణి - రచన: ఆరుద్ర
14. మాతా తులసి మహిమను వెలసి ఈరేడు లోకాల - ఆర్. సరోజిని బృందం - రచన: ఆరుద్ర
15. యద్దేవాసుర పూజితం మునిగణైసోమా (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - రచన: తాండ్ర 
16. యే మహత్తర శక్తిని పొంది సావిత్రి యముగెల్చి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 
17. శ్రీ రమణా హే శ్రిత కరుణా జగతీ మోహన - మల్లిక్ - రచన: తాండ్ర - రచన: తాండ్ర
18. హరహర శివ శంభో భవహరశుభగుణ గిరిజా - ఘంటసాల,వైదేహి బృందం - రచన: తాండ్ర 

               - పాటల ప్రదాత శ్రీ జానకిరామ్ గారు - వారికి నా ధన్యవాదాలు - 
              


No comments:

Post a Comment