Thursday, April 26, 2012

సతీ అనసూయ - 1957


(విడుదల తేది: 25.10.1957శుక్రవారం )
రాజశ్రీ వారి
దర్శకత్వం: కె. బి. నాగభూషణం
సంగీతం: ఘంటసాల
గీత రచన:సముద్రాల జూనియర్ 
తారాగణం: అంజలీ దేవి,గుమ్మడి,పద్మనాభం,కాంతారావు,జమున,రేలంగి,అమర్‌నాధ్, ముక్కామల

01. ఆదౌబ్రహ్మ హరిర్‌మధ్యే - ఘంటసాల,పి.లీల - నారద పురాణమ్ దత్తాత్రేయ స్తోత్రం
02. ఆయి ఆయి ఆయి ఆపదలు కాయి అమ్మయి తలపైన (జోల పాట ) - ఘంటసాల
03. ఇదే న్యాయమా ఇదే ధర్మమా - ఘంటసాల,మాధవపెద్ది, రాఘవులు బృందం - రచన: కొసరాజు
04. ఉదయించునోయి నీ జీవితాను ఆశాభానుడు ఒక్క దినాన - ఘంటసాల
05. ఊగేరదిగో మువ్వురు దేవులు ఉయ్యాలలో పసిపాపలై - పి.లీల బృందం
06. ఎంతెంత దూరం కొసెడు కొసెడు దూరం ఈ సంసారం - మాధవపెద్ది, కె. రాణి
07. ఓ నాగదేవతా నా సేవగొని దయసేయుమయా - పి.లీల
08. ఓ సఖా ఓహో సఖా నీవేడనో ఓ సఖి ఓహో సఖీ నీనీడనే - ఘంటసాల,జిక్కి
09. కదిలింది గంగాభవాని కరుణాంతరంగై కావంగ - ఘంటసాల, ఎం.ఎస్. రామారావు బృందం
10. జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే హరే - ఘంటసాల
11. జయహో జయహో భారత జననీ జయజయ జగదేక పావని - ఘంటసాల బృందం
12. దిక్కు నీవని వేడు దివ్య గంగాదేవి పాపభూతమ్ముల (పద్యం) - ఘంటసాల
13. నమో నమహ:కారణ కారణాయ (శ్లోకం) - ఘంటసాల - నారద పురాణమ్ దత్తాత్రేయ స్తోత్రం
14. నాతికి నాధుని సేవే ఏ నాటికి ముక్తికి త్రోవ - పి.లీల
15. నాదు పతదేవుడే మునినాధుడేని స్వామిపదసేవి (పద్యం) - పి.లీల
16. నిరతము పార్వతీపతిని నెమ్మది నమ్మి జపించినేని (పద్యం) - పి.లీల
17. పోనేల మధుర పోనేల కాశీ ఫలమేమి యాత్రలు చేసి - పి. సుశీల
18. మహసతీమణి మాటకు వెరచి మరుగై (పద్యాలు) - ఎం.ఎస్. రామారావు బృందం
19. మారు పల్కవదేమిరా నాతో సుకుమారి వయ్యారి - ఎం. ఎల్. వసంతకుమారి
20. లోకబాంధవా నా మొర విని ఉదయించకోయి లోక బాంధవా - పి.సుశీల
21. వినుమోయి ఓ నరుడా నిజం ఇది వినుమోయి వినుమోయి - ఘంటసాల
22. విరిసే పూపొదల దరిసె తుమ్మెదల తారాటలమె - పి.సుశీల బృందం



No comments:

Post a Comment