Wednesday, March 28, 2012

ద్రౌపదీ వస్రాపహరణం - 1936


( విడుదల తేది: 29.02.1936 శనివారం )
సరస్వతి టాకీస్ వారి 
దర్శకత్వం: హెచ్.వి. బాబు 
సంగీతం: జి. మాధవ్ తాంబే
తారాగణం: వేమూరి గగ్గయ్య, దొమ్మేటి సూర్యనారాయణ, కన్నాంబ,
సి.ఎస్.అర్. ఆంజనేయులు,రామతిలకం 

01. కులమా గోత్రమా యూరా పేరా సభలో కూర్చోండ - వేమూరి గగ్గయ్య
02. వారిధులన్ గలంతు సురవర్గముత్రుళ్ళడగింతు - వేమూరి గగ్గయ్య
03. స్నానంబు సలుపు లేజవరాండ్ర చీరలు కాజేసినందుకా - వేమూరి గగ్గయ్య

                           - అందుబాటులో లేని పద్యాలు,పాటల వివరాలు -

01. అతి ధూర్తకలన మత్పతుల వంచించిన ఖలులు  - పి. కన్నాంబ
02. అనితరధన్యసంపదల కాశ్రయమైన ద్విజత్వ మన్యరా - చొప్పల్లి సూర్యనారాయణ
03. అమలచరిత్ర నీదు బహుళాదర దృష్తిని జేసి - చొప్పల్లి సూర్యనారాయణ
04. అరవిందాక్ష భవత్స్వ్రూపా మిల బ్రత్యక్షంబు - చొప్పల్లి సూర్యనారాయణ
05. ఆత్మనాధుడు శకుని సాహాయ్యమునను ద్యూతమున - శకుంతల
06. ఆనంద జయహారతి యదుకులగిరిధారి నీకు - బృందం
07. ఆశలుబెంచు విద్విషనిషానలమున్ కలిగించు - ఆరణి సత్యనారాయణ
08. ఎందుకు మీ తపంబు జపమెందుకు నిస్థులు - కోటిసూర్యం
09. ఎవ్వాని వాకిట నిభమదపంకంబు రాజ భూషణ - దొమ్మేటి సత్యనారాయణ
10. ఏమి కానున్నదో కదా యీశ్వరేచ్ఛ గుండియల్  కొట్టుకొన - పి. కన్నాంబ
11. ఏల యీ లీల బాళి దేలా చెలియ ఛలోక్తులకా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
12. ఏవంశవృద్ద్ది సంభావించి దుర్ఘట బ్రహ్మచర్యమును - మద్దిపట్ల సూర్యనారాయణ
13. కపటద్యూత సమాగత ద్రవిణ దుష్కాదంబరీపానను - దొమ్మేటి సూర్యనారాయణ
14. కురుకులవర్ధనుండు ప్రతికూల మనోగత భావనా - కుంపట్ల సుబ్బారావు
15. కురువృద్దుల్ గురువృద్దబాంధవు లనేకుల్ - దొమ్మేటి సూర్యనారాయణ
16. చూడ చూడ కలికి శోభ యౌగా పతుల ప్రేమలో - రామతిలకం
17. జననమరణాత్మక  ప్రపంచమున కీవు కారణ - పి. సూరిబాబు
18. జయ జయ జయ అజహరహరి శౌరి మురారి - బృందం
19. జలముల గట్టిత్రోసిరి విషం బిడియుండిరి బోజ్యమందు - దొమ్మేటి సూర్యనారాయణ
20. తులసీమాతా దు:ఖరహితా హి భూజాతా - పి. కన్నాంబ
21. దయగానవా దామోదరా ఔనా హి సుమనా - నగరాజకుమారి
22. ధన్యతరాగమోదితహితప్రదు డాగురుధౌమ్యు - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
23. నీ భక్తి తెలియ తరమా ఇంపునింపు ఈ చీర - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
24. నీ సుకుమార సుందర వినీలతనూలతిక - రామతిలకం
25. పాదము క్రింద వీని నొక ప్రక్క పరుండగబెట్టి - దొమ్మేటి సూర్యనారాయణ
26. ప్రాగ్జోతిషంబున భగదత్తుపై మేము పోయిన - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
27. బలమగు రాజ్య సంపదలు బాయున్ గాక - చొప్పల్లి సూర్యనారాయణ
28. భామరో ఎంత బేలవయి పల్కితినమ్మా - పి. కన్నాంబ
29. భావనిర్మిత మహాప్రసాద బాహ్యదౌ - యడవల్లి  సూర్యనారాయణ రావు
30. మురళీధర వరగోపకిశోరా గురు ప్రణయ బాసుర - పి. సూరిబాబు
31. మేలుకోవె కౌరవేశ రమణ రిపుహరణ - బృందం
32. యాగసమాప్తమందలి భయంకమైన త్రయోద - చొప్పల్లి సూర్యనారాయణ
33. యాదవపుణ్యభామినులందు కరంబు చలంబు -
34. రమణిరో యాలకింపుముశిరమ్మున పించము - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
35. రే సాధువసంతా ముదితవనాలతాంతా - రామతిలకం
36. విదితయశునడు పాండు పృద్వీపతి నా కనుజన్ము - కుంపట్ల సుబ్బారావు
37. వెరపా లజ్జయా మానమా తగవ గంబీర ప్రలాపంబులా - వెల్లంకి వెంకటేశ్వర్లు
38. శ్రీరంగా మోహనా చక్రధరా గిరి ధర నర గుణ  - బృందం
39. సతి సుకుమార రాణి గుణ సస్య వివర్ధన పుణ్యభూమి - ఆరణి సత్యనారాయణ
40. సహింతురా దురాగతుల క్షమింతురా జాలి బాసినారా - పి. కన్నాంబ
41. హృదయము సందడించును సహింపగ రాని దురంత - పి. కన్నాంబ
42. హే హే ద్వారకావాసా బాలకృష్ణా దాస శరణ్య - పి. కన్నాంబ



No comments:

Post a Comment