| కస్తూరి ఫిలింస్ వారి దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం సంగీతం: భీమవరపు నరసింహారావు తారాగణం: కె. సూర్యప్రకాశరావు, లక్ష్మీరాజ్యం, కె. రఘురామయ్య | ||
|---|---|---|
01. ఈమానుపైనుండి - ఆర్. బాలసరస్వతీ దేవి, కె.రఘురామయ్య - రచన: బసవరాజు అప్పారావు - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అదుగదుగో పొగ బండీ ఇదుగిదిగో పోగబండీ - రచన: కొసరాజు 02. అయ్యల్లారా అమ్మల్లారా అయ్యల్లారా అన్నల్లారా - రచన: కొసరాజు 03. ఎన్ని చిన్నెలు నేర్చాడమ్మ కమలమ్మ నీ కొడుకు - రచన: కొసరాజు 04. కులుకుచు దూర భారమునకున్ పయనంబగు (పద్యం) - రచన: కొసరాజు 05. తరణమే రాకుండునా జగదీశు కరుణయే - రచన: తాపీ ధర్మారావు 06. తెలిసినదేమో తెలియనిదేమో తెలియక ఉండుము - రచన: కొసరాజు 07. నా నీటు నా గోటు ఓ యస్ ఐయాం బ్యూటిఫుల్ - రచన: తాపీ ధర్మారావు 08. పదిమందిలోన పాట పాడుమని బలవంతము - రచన: బసవరాజు అప్పారావు 09. పాడవోయీ యీ పాట పచ్చి ఇనుము కూడ - రచన: తాపీ ధర్మారావు 10. పానకమ్ములో పుడక నేటికిటు పడవేసితివో - రచన: బసవరాజు అప్పారావు 11. రాత్రీ నీకు భయమా పలుకగాదే ఒకసారి - రచన: తాపీ ధర్మారావు 12. రావాలంటే త్రోవేలేదా దేవా దేవుడౌ నా నాధునకు - రచన: బసవరాజు అప్పారావు 13. లోకమదేపని కోడై కూయగా పలుకక ఉందువు - రచన: తాపీ ధర్మారావు 14. వీణె చేజారి పడిపోవు వ్రేళ్ళు శ్రుతుల నింపుగా - రచన: బసవరాజు అప్పారావు | ||
Monday, May 14, 2012
అపవాదు - 1941
Labels:
NGH - అ
Subscribe to:
Post Comments (Atom)








No comments:
Post a Comment