Monday, May 14, 2012

అపూర్వసహోదరులు - 1950 (డబ్బింగ్)


(  విడుదల తేది:  14.01. 1950  శనివారం )
జెమినీ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు, ఎం.డి. పార్ధసారధి, ఆర్. వైద్యనాధన్
గీత రచన: బలిజేపల్లి
తారాగణం: పి. భానుమతి, ఎం.కె. రాధ, ఆర్. నాగేంద్రరావు,సూర్యప్రభ, స్టంటు సోము, వేలాయుధం 

01. అహ సుఖదాయి వెన్నెలరేయి మనమూరించె ఆశలతో - పి.భానుమతి, టి. ఎ.మోతి
02. ఓ నిజమో మాయో ఏమో కాని ఆతడొకానొక రాజే అవునట - పి.భానుమతి
03. జో జో జో శ్రీరాసుతులారా జో జో జో సుగుణమణులారా - బృంద గీతం
04. లడ్డు లడ్డు మిఠాయి కావాలా రవాలాడు బాదుషా - పి.భానుమతి (గాయకులు వివరాలు లేవు)
05. వనజీవనమే సుఖ జీవనం కమనీయ - పి. భానుమతి

                      - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఓడవాడా ఓడవాడా అద్దరి చేర్చగదోయి - పి. భానుమతి మరియు
02. జగంబే మాయయే యౌనా ఈ జీవనమే కలే -
03. పరదేశమదేలా నన్ను ఒంటిగా విడిచి పోవ న్యాయమా - బృందం
04. యువరారాజువులే మనరే రాజులే అహ జన్మించినారట -



No comments:

Post a Comment