Monday, May 14, 2012

అగ్గిరాముడు - 1954


( విడుదల తేది: 05.08.1954 గురువారం)
పక్షిరాజా వారి
దర్శకత్వం: ఎస్. ఎమ్. సుబ్బయ్యనాయుడు
సంగీతం: ఎస్. ఎమ్. సుబ్బయ్యనాయుడు
గీత రచన: ఆత్రేయ
తారాగణం: ఎన్.టి. రామారావు,పి. భానుమతి, రేలంగి, ముక్కామల,
ఆర్. నాగేశ్వరరావు, ఋష్యేంద్రమణి, సంధ్య, బాలసరస్వతి

01. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడ నేల్లియో (పద్యం) - పి. భానుమతి
02. ఎవరురా నీవెవరురా ఎవరుగాని ఎరుగరాని దొర - పి. భానుమతి
03. ఎవరొ పిలిచారు నా ఎదుటెవరో నిలిచేరు - పి. భానుమతి
04. కరుణజూడవలెను గౌరి గిరిరాజకుమారి - పి. భానుమతి
05. కొండకోనల్లోన పండిన దొండపండా కాకి మూకలున్నాయి - ఎ.ఎం. రాజా
06. పాలవేరొయి పసిరాకు తొక్క సెలవు సిరీక నేరేడు చెక్క - టేకు అనసూయ బృందం
07. జై ఆంధ్రజనని విశాలాంధ్ర ధరణి జై  - మాధవపెద్ది,రాదాజయలక్ష్మి బృందం
08. రాణీ రాజు రాణి రేయికాని రాజు రాని రాగమంతా నీదేరాణి - పి. భానుమతి
09. రార యశోద నందనా యదు వధూ జనమదన - పెరియనాయికి,జయలక్ష్మి
10. సీతారామరాజు (బుర్రకథ) - నాజర్,లక్ష్మినరసయ్య,రామకోటి బృందం



No comments:

Post a Comment