Monday, May 14, 2012

అన్నదాత - 1954


( విడుదల తేది: 17.12.1954 శుక్రవారం )
అశ్వరాజ్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: పి. ఆదినారాయణ రావు
గీత రచన: ఆదినారాయణ రావు
పద్య రచన: మల్లాది వెంకట కృష్ణ శర్మ
తారాగణం: అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు,చలం,కుటుంబ రావు 

01. ఒంటరి వాడనే భామ నా చెంతగూడవే భామా - పిఠాపురం, పి. సుశీల
02. కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా మా యన్న - జిక్కి
03. కాటకం కాటకం కాటకం మారణ హోమం - ఎం.ఎస్. రామారావు,జిక్కి బృందం
04. ప్రళయపయోధిజలే దృతవానశి వేదం ( జయదేవ అష్టపది ) - పి. సుశీల
05. రింగు రింగున సాగెపోవె రంగు రంగుల బోటా - పి.సుశీల,పిఠాపురం
06. స్వర్గ మిదేనోయి ఓయీ స్వర్గ మిదేనోయి  వర్గ బేధములు - ఎ.ఎం. రాజా బృందం
  
ఈ క్రింది పాటలు,పద్యాలు, గాయకుల  వివరాలు అందుబాటులో లేవు


01. కాలు పెట్టినయంత కస్సని పాదాల మొనసి (పద్యం)
02. చెలికత్తెల్ కను సన్నలన్ మెలగ దాసీ వ్రాతముల్ (పద్యం)
03. జయ జయ జయ జయ యదువీర జయతు జయ
04. శూలాలి బోడవంగ సృక్కి యేడ్చేడివాడే భార్యను (పద్యం)
05. సతత పతి పాదపద్మ సంస్మరణ దీక్ష దక్క (పద్యం)



No comments:

Post a Comment