Monday, May 14, 2012

అమర సందేశం - 1954


( విడుదల తేది:  06.11.1954 - శనివారం )
సాహిణి వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: ప్రసాదరావు, కేల్కర్
గీత రచన: ఆరుద్ర,శ్రీశ్రీ
తారాగణం: అమర్‌నాధ్, శ్రీరంజని, రేలంగి,పద్మిని,నాగభూషణం, మిక్కిలినేని 

01. ఆనతి కావెలెనా గానానికి సమయము రావలెనా వినుటకు - ఎ.ఎం. రాజా
02. ఏదో ఏదో నవీనభావం కదిలించే మధుర మధుర గానం - ఎ.ఎం. రాజా
03. జననీ పావనీ ఏదీ నా శారద ..లోకాలేలే దేవి నా శోకము - ఎ.ఎం. రాజా కోరస్
04. జయ జయ నంద కషోరా జయ గోపీ మానసచోరా - ఎ.ఎం. రాజా
05. ఝణ ఝణ ఝణ నీ అడుగుల తాళం విను విను విను - ఎ.పి. కోమల
06. ప్రియతమా మరులుమా తిరిగిరాని పయనమేల మరలుమా - జిక్కి
07. మంచి కోసమని చేసిన వంచన నిజమై నిలచేనుగా మము దూరము  - జిక్కి
08. మధురం మధురమ మనోహరం రాధా మాధవ ప్రణయ విహారం - ఎ.ఎం. రాజా
09. మానస లాలస సంగీతం మధుమయ జీవన - ఎ.ఎం. రాజా, రఘునాథ్ పాణిగ్రాహి
10. సరసత్‌కళా క్షీరజలవిభాగక్రియానిపుణ హంసీతురంగిత విలాస - ఎ.ఎం. రాజా

                  - ఈ క్రింది పద్యం,పాటలు అందుబాటులో లేవు -

01. ఎటుల మెప్పించేదో నన్ను యింకమీద దేవరాయ (పద్యం) - ఏ.ఎం. రాజా
02. ఏలుకోనుము జగదంబా ఏకాఎకిని నను చక చక - మాధవపెద్ది
03. ఏరీ వారేరీ మా వారేరీ తెలుపరాదాటే మయూరి ఏరి - జిక్కి
04. జాలమేల సరసజేరి మంచి వేళరా దిగులు మానరా స్వామి - పి. లీల
05. దయమాయీ శారదా మము తరింపగ శాయావే దేవి - ఎ.ఎం. రాజా
06. మాతర్మేదిని తాత మారుతస్సుఖే తేజః సుభంధోజల - ఎ.ఎం. రాజా
07. విభుని నిర్మల భక్తి సేవింతునేని అతులమతిని పతివ్రత - జిక్కి,- ఎ.ఎం. రాజా



No comments:

Post a Comment