Saturday, March 31, 2012

నేను మనిషినే - 1971


( విడుదల తేది: 16.10.1971 శనివారం )
మోడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: జి.వి. ఆర్. శేషగిరిరావు
సంగీతం: వేదా
తారాగణం: కృష్ణ, గుమ్మడి,కాంచన,సత్యనారాయణ,కె.వి.చలం,పొట్టి ప్రసాద్

01. అరె ఎలా దెబ్బకొట్టవో తెలియకున్నది నువ్వు - కె. జమునారాణి, పిఠాపురం - రచన: కొసరాజు
02. ఏది ఇలలోన అసలైన న్యాయం తేల్చగలిగేది కనరాని దైవం - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. చిన్నారి వరహాల చిట్టిపొట్టి పాప ముచ్చట్ల మురిపించు - పి.సుశీల - రచన: కొసరాజు
04. చూసెనులే నా కనులు చూడని వింత చూడగనే జల్లుమనె - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. ధర్మమార్గాన పయనించు నావు.. ఏది ఇలలోన అసలైన ( బిట్ ) - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
06. పదవి కర్తవ్యంమును కోరుతుంది.. ఏది ఇలలోన అసలైన ( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
07. పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం అనురాగ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
08. ముద్దులు చిలికే గొబ్బెమ్మా ఏ ముంగిటకెళతావో మాటలు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment