Monday, May 14, 2012

అక్కా తమ్ముడు - 1972 (డబ్బింగ్)



( విడుదల తేది: 06.10.1972 శుక్రవారం )
బాలసుబ్రమణ్య అండ్ కంపెనీవారి
దర్శకత్వం: ఆర్. కృష్ణన్ మరియు ఎస్. పంజు
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు వేలూరి కృష్ణమూర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ముత్తురామన్,జయలలిత,అంజలీదేవి, నగేష్,ఎ.వి.ఎమ్.రాజన్. నాగయ్య 

01. అసహాయులకు వరములిచ్చే కరుణాకరుడీవే ప్రేమతో జగతి - పిఠాపురం
02. ఆశించి మోహించి సౌఖ్యాల తేలించి మనసార ఆడించుమా - పి.సుశీల, ఎస్.పి. బాలు
03. ఏమిటిది ఏమిటిది ఆహాహా దోబూచులాడకుమా - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. జలకాలడవమ్మా ఒడలే వణకేసుమా చక్కని చిలకమ్మా - పి.సుశీల
05. జమ్మున వస్తారోయి సొమ్ములు గుప్పించేస్తారోయి అమ్మాయిల చూస్తే - పి.సుశీల
06. లోకం వింతైన లోకం చవులే ఊరించు పరువం పేదకు లోకమ్మే భారం - పి.సుశీల



No comments:

Post a Comment