Monday, May 14, 2012

అబ్బాయిగారు అమ్మాయిగారు - 1972


( విడుదల తేది: 31.08.1972 గురువారం )
డి.బి. యన్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,గీతాంజలి,అల్లు రామలింగయ్య,పద్మనాభం,రమాప్రభ, సాక్షి రంగారావు 

01. అమ్మాయిగోరు ఓహొ అమ్మాయిగోర అవుతారు త్వరలోనే - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. అలాటి ఇలాటి ఆడదాన్నికాదు అబ్బాయో ఎలాటి దాన్నో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
03. ఊగకురోయి మావ ఊగకురోయి ఊగుచు తాగుచు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
04. తొలి చూపు దూసింది హృదయాన్ని మరుచూపు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. నవ్వరా నువ్వయిన నవ్వరా ఆ నవ్వే నిన్ను పెంచు పాలబువ్వరా - పి.సుశీల - రచన: డా. సినారె
06. నామీద దయ రాదా ఇకనైనా నన్ను బైట వెయ్యరాద - మాధవపెద్ది - రచన: కొసరాజు
07. సుభద్రార్జునీయం (నాటకం ) - ఎస్.పి.బాలు,పి.బి.శ్రీనివాస్,పి. సుశీల - రచన: ఆంజనేయ శాస్త్రి



No comments:

Post a Comment