Wednesday, March 28, 2012

ధనమా దైవమా - 1973


( విడుదల తేది: 24.05.1973 గురువారం )

డి.వి.యస్. ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: సి. యస్. రావు 
సంగీతం: టి.వి. రాజు 
గీత రచన: డాక్టర్ సి. నారాయణ రెడ్డి 
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున,సత్యనారాయణ,పద్మనాభం,చంద్రమోహన్ 

01. ఏమిటిదో ఇది ఏమిటో ఎందుకో గుడుగుడు రాగం - ఎస్.పి. బాలు, పి.సుశీల
02. కన్ను మూసిన కన్ను తెరచిన నిన్ను మరువము - పి. సుశీల,రామకృష్ణ,జ్యోతిఖన్నా
03. కుడి ఎడమైతే పొరబాటు (పేరడి పాట) - పట్టాభి,విల్స్‌న్,జ్యోతిఖన్నా,విజయలక్ష్మి కన్నారావు,రమోల,కౌసల్య
04. చెల్లెమ్మా వెళ్ళిపోయావా అన్నని వదినమ్మని వీడిపోయావా - రామకృష్ణ బృందం
05. నాడు నీవు వైదేహిని విడనాడి నిలువగలిగేవు - రామకృష్ణ (ఎన్.టి. రామారావు మాటలతో)
06. నీమది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో - పి.సుశీల
07. నీమది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో ( బిట్ ) - పి.సుశీల
08. రారా నవమోహనా ఇటు రారా నవమోహనా - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి
09. రామా శ్రీరామా జయజయ రామా రఘురామా - పి.సుశీల, రామకృష్ణ ,జ్యోతిఖన్నా
10. హేపి న్యూ ఇయర్ హోయి గతం నేటితో ఖతం - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం



No comments:

Post a Comment