Thursday, March 15, 2012

కన్నకొడుకు - 1973


( విడుదల తేది: 11.05.1973 శుక్రవారం )
విశ్వ భారతి ప్రొడక్షన్ వారి 
దర్శకత్వం: వి. మధుసూధన రావు 
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు

01. అందమైన పిల్లవాడు అందకుండా పోతున్నాడు - పి. సుశీల,శరావతి
02. ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తల్లి  - శరావతి, ఘంటసాల - రచన: డా.సినారె 
03. ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తల్లి ఆ ఇల్లే - ఘంటసాల - రచన: డా.సినారె
04. ఎన్నడైనా అనుకున్నానా ఎప్పుడైనా కలగన్నానా ఇంత చల్లని - పి.సుశీల - రచన: దాశరధి
05. కళ్ళతో కాటేసి ఒళ్ళు ఝల్లుమనిపించి రమ్మంటే - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 
06. తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి ఉంటే - ఘంటసాల, పి.సుశీల - రచన: డా.సినారె 
07. దేవుడిచ్చిన వరముగా కోటి నోముల ఫలముగా - పి.సుశీల - రచన: దాశరధి
08. నేను నేనేనా నువ్వు నువ్వేనా ఎక్కడికో ఎక్కడికో రెక్కలిప్పుకొని - పి.సుశీల బృందం
09. లోకం శోకం మనకొద్దు...అయ్యో - ఘంటసాల, పి.సుశీల, జయదేవ్, ఆర్. రమేష్ - రచన: ఆరుద్ర 



No comments:

Post a Comment