Monday, January 30, 2012

గాంధీ పుట్టిన దేశం - 1973


( విడుదల తేది: 30.08.1973 గురువారం )

జయప్రద ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. లక్ష్మీదీపక్
సంగీతం: ఎస్.పి.కోదండపాణి 
తారాగణం: కృష్ణంరాజు,పద్మనాభం,రాజబాబు,జానకి,జయంతి,రమాప్రభ,నిర్మల

01. ఎవరిని అడగాలి బాపూ ఏమని అడగాలి మూగ గుండెలో - పి.సుశీల - రచన: డా.సినారె
02. ఓరోరి గుంటనక్క ఊరేగే ఊరకుక్కా మాజోలికి - ఎస్.పి.బాలు బృందం - రచన: శ్రీశ్రీ
03. గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిని రాజ్యం - పి.సుశీల బృందం - రచన: గోపి
04. వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా జతగా గడిపే - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరధి



No comments:

Post a Comment