Saturday, March 31, 2012

నోము - 1974


( విడుదల తేది: 15.08.1974 గురువారం )

ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పట్టు
సంగీతం: మాధవపెద్ది సత్యం
తారాగణం: రామకృష్ణ, చంద్రకళ,జయసుధ,కె.వి. చలం,శరత్‌బాబు

01. అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా నాగులచవితి నాగన్నా - పి. సుశీల బృందం
02. కలిసే కళ్ళలోన కురిసే పూలవాన విరసెను ప్రేమలు - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. చక్కనిదానా నునుపు చెక్కిలి దానా ఇంతలో బిడియమా - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. తక తక తక తక .. బిగి బిగి సొగసరి కలిస్తే కాదని చెప్పకురా - ఎస్. జానకి
05. నోము పండించవా స్వామి నన్ను కరుణించ రావేమి - పి. సుశీల
06. మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే - పి.సుశీల, ఎస్.పి. బాలు



No comments:

Post a Comment