Monday, May 14, 2012

అనగనగా ఒక తండ్రి - 1974


( విడుదల తేది: 28.06.1974 శుక్రవారం )
లావణ్యా పిక్చర్స్ వారి 
దర్శకత్వం: సి. ఎస్. రావు 
సంగీతం: చక్రవర్తి 
తారాగణం: కృష్ణంరాజు, గుమ్మడి, నాగభూషణం, రాజబాబు,భారతి,సావిత్రి,సూర్యకాంతం, రమాప్రభ 

01. తల్లిదండ్రుల చల్లనిహృదయం ఎల్ల వేళలా - ఎస్.జానకి, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. ఇప్పటిదాకా ఇద్దరం ఇకపైన ఒక్కరం - రామకృష్ణ, పి.సుశీల - రచన: ఆరుద్ర
03. శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ శ్రీమాన్ చిత్రకారులుంగారు - ఎస్. జానకి బృందం - రచన: డా.సినారె
                 

                    - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఆనాడు మీకున్ ఆంజనేయునికిన్ కయ్యము (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి
02. ఘనుడటంచు నాదరి ప్రగల్భము లెన్నియో (పద్యం) - సౌమిత్రి - రచన: వీటూరి
03. చాలునరా రారా తపోధనా కులికే ఈవేళ నీకేల ఈ సాధన - ఎస్. జానకి - రచన: వీటూరి



No comments:

Post a Comment