Monday, January 30, 2012

గాజుల కిష్టయ్య - 1975



( విడుదల తేది :  09.10.1975 గురువారం )
రవి కళామందిర్ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కృష్ణ,కాంతారావు,చంద్రమోహన్,గిరిబాబు,జరీనా,అంజలీదేవి,శుభ,సూర్యకాంతం 

01. ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు - ఎస్.పి.బాలు,పి.సుశీల
02. నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా - ఎస్.పి. బాలు
03. రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండేవాళ్ళు - పి.సుశీల
04. రేపు ఎంతో తీయనిది నేటికన్న కమ్మనిది - పి.సుశీల, ఎస్.పి. బాలు
05. వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు ప్రేమించిన హృదయాలను - ఎస్.పి.బాలు
06. వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు - ఎస్.పి.బాలు, రమేష్



No comments:

Post a Comment