Monday, May 14, 2012

అమ్మాయిలూ జాగ్రత్త - 1975


( విడుదల తేది : 04.04.1975 శుక్రవారం )
నవశక్తి ఫిలింస్ వారి 
దర్శకత్వం: పి. సాంబశివరావు 
సంగీతం: సత్యం 
గీత రచన: విద్వాన్ కణ్వశ్రీ 
తారాగణం: సుధీర్,నరసింహ రాజు,పి.యల్. నారాయణ,ప్రభ, ఉమాదేవి,సుజాత 

01. జాగర్తో జాగర్త అమ్మయిలు జాగర్త అందచందాలున్న - పి. సుశీల బృందం
02. నేనే నీవని నా మనసే నీదని చెప్పాలి అనుకున్నా చెప్పలేక - ఎస్.పి. బాలు, పి.సుశీల
03. పల్లవి ఒకటి స్వామి కోసమై పాడనా చెలీ ఆనుపల్లవి - ఎస్.జానకి, పి.సుశీల
04. పెళ్ళిళ్ళు పేరంటం బాకాలు బాజాలు కాదోయి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి



No comments:

Post a Comment