Monday, May 14, 2012

అల్లుడొచ్చాడు - 1976


( విడుదల తేది: 10.06.1976 గురువారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య

01. అంతేనాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు - పి.సుశీల - రచన: దాశరధి
02. ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. ఎలా చెప్పేది ఎలా చెప్పేది చెల్ మోహనరంగా చెప్పబోతే సిగ్గు - పి.సుశీల - రచన: కొసరాజు
04. కొడితే పులినే కొట్టాలి పడితే చెలినే పట్టాలి - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: డా.సినారె
05. మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి - పి. సుశీల - సాంప్రదాయం
06. లేత కొబ్బరి నీళ్ళేల్లే పూత మామిడి పిందల్లె చెప్పకుండ - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
07. వేళాపాళ ఉండాలమ్మా దేనికైనా నువ్వు వేగిరపడితే - ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment