Monday, May 14, 2012

అక్బర్ సలీం అనార్కలి - 1978


( విడుదల తేది: 15.03.1978 బుధవారం )
తారకరామా ఫిల్మ్ యూనిట్ వారి
దర్శకత్వం : ఎన్.టి. రామారావు
సంగీతం: సి. రామచంద్ర
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: ఎన్.టి. రామారావు,బాలకృష్ణ, దీప,గుమ్మడి,జమున,శ్రీధర్,మాధవి

01. అందించుకోనా యవ్వనం యవ్వనం అందించుకోనా - పి.సుశీల,వాణి జయరాం బృందం
02. ఇది తండ్రి కొడుకుల నడుమ కేంద్రీకరించిన ( సాకీ ) - మహమ్మద్ రఫీ కోరస్
03. ఓ దేవా ఎందుకు ఎందుకు ఈ మౌనం - ఎస్.పి. బాలు బృందం
04. ఈ మాయని గురుతు కోసం ఈ గాయం ( సాకీ ) - మహమ్మద్ రఫీ
05. కలుసుకున్నా గుబులాయె కలవకున్న దిగులాయె - పి.సుశీల, మహమ్మద్ రఫీ
06. తారలెంతగా మెరిసేనో చందురును కోసం రేయి ఎంతగా - మహమ్మద్ రఫీ
07. తానే మేని ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటె - మహమ్మద్ రఫీ,పి.సుశీల
08. ప్రేమిస్తే తప్పంటారా పూలు పూచినా గాలి వీచినా - పి.సుశీల
09. మదనమోహనుడే మదిలో ఒదిగే ఉన్నాడు కనరాడే - పి.సుశీల,ముస్తఫా ఖాన్
10. రేయి ఆగిపోని రేపు ఆగిపోని ఈ ప్రేమవాహిని ఇలా - మహమ్మద్ రఫీ,పి.సుశీల కోరస్
11. సిపాయి సిపాయి నీకై ఎంత ఎంత వేచివేచి వున్నానొ - పి.సుశీల, మహమ్మద్ రఫీ



No comments:

Post a Comment